Economic Crisis : భారత్కు పొంచి ఉన్న మూడు అతిపెద్ద ప్రమాదాలు.. గీతా గోపీనాథ్ సంచలన వ్యాఖ్యలు
భారత్కు పొంచి ఉన్న ట్రిపుల్ డెంజర్పై ఐఎంఎఫ్ మాజీ అధికారిణి గీతా గోపీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
