Tanikella Bharani : నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. కానీ….
ప్రధాని మోదీని కలిసిన నటుడు తనికెళ్ల భరణి ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. రాముడు, కృష్ణుడు, వివేకానందుడి అంశలను మోదీలో చూశానంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
