Skip to content

Ambedkar Jayanti : నిజాంపేట్ సర్కిల్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు.. అన్నదాన కార్యక్రమం

Ambedkar Jayanti celebrations by BJP leaders in Nizampet.

నిజాంపేట్ సర్కిల్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిజెపి నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

రంగరాయ ప్రసాద్‌ను కలిసిన శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు: శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం అందజేత

నిజాంపేట్ బీఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్‌కు శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని అందజేస్తున్న శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం సభ్యులు.

నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్‌ను శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకలగా కలిసి శ్రీ పరాభవ నామ సంవత్సర నూతన పంచాంగాన్ని అందజేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: సమాజ సేవలో తరిస్తున్న ‘శక్తి’ స్వరూపులకు నిజాంపేట్ లో ఘన నీరాజనం

International Womens Day event at Nizampet KTR Colony with sanitation workers

​”స్త్రీ లేకపోతే సృష్టి లేదు” అనే నినాదంతో నిజాంపేట్ లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 150 మంది పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ రంగరాయ ప్రసాద్ ప్రత్యేకంగా సన్మానించారు.

ప్రగతి నగర్ అగ్నిప్రమాద బాధితులకు భరోసా: పరామర్శించిన ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్

నగర్ అగ్నిప్రమాద బాధితులను పరామర్శిస్తున్న ఈటెల రాజేందర్ మరియు కేపీ వివేకానంద గౌడ్

నిజాంపేట్ ప్రగతి నగర్ కేజీఆర్ కన్వెన్షన్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ప్రగతినగర్ భారీ అగ్నిప్రమాదం: బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

ప్రగతినగర్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న నిజాంపేట్ బీఆర్ఎస్ నేతలు

నిజాంపేట్ ప్రగతినగర్ లో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద బాధితులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. రంగరాయ ప్రసాద్ నేతృత్వంలోని బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.

​నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీ సమస్యలపై కొలన్ శ్రీనివాస్ రెడ్డికి వినతి: సానుకూల స్పందన

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ వన్ నివాసులు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ మరియు తాగునీటి సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.