Skip to content

Bandi Bhagirath : బండి భగీరథ్ ఐఫోన్ లో దాగిన సీక్రెట్స్ ఏంటి? ఆ 14 మంది యూట్యూబర్లకు చిక్కులు తప్పవా?

బండి సాయి భగీరథ్ ఐఫోన్ పోలీస్ దర్యాప్తు (Bandi Sai Bhagirath iPhone Police Investigation)

పోక్సో కేసులో అరెస్టైన బండి సాయి భగీరథ్ ఐఫోన్‌ను పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. కస్టడీ పిటిషన్ తో పాటు యూట్యూబర్‌లపై నమోదైన కేసుల వివరాలు.

Bandi Bhagirath Arrest : పోక్సో కేసులో సంచలన పరిణామం.. ఎట్టకేలకు బండి భగీరథ్ అరెస్ట్, చర్లపల్లి జైలుకు తరలింపు

Bandi Bhagirath Arrested By Cyberabad Police in POCSO Case

తొమ్మిది రోజుల ఉత్కంఠకు తెరపడింది. మైనర్ బాలికపై వేధింపుల కేసులో కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు.

Bandi Bhagirath POCSO Case : బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం.. మేడ్చల్ కోర్టుకు హాజరైన బాధితురాలు

Bandi Bhagirath POCSO Case Medchal Court Updates

బండి భగీరథ్ పోక్సో కేసులో సంచలన పరిణామం జరిగింది. బాధితురాలు మేడ్చల్ కోర్టుకు హాజరై మెజిస్ట్రేట్ ముందు కీలక స్టేట్‌మెంట్ ఇచ్చింది. నిందితుడి కోసం సిట్ గాలింపు చర్యలు చేపట్టింది.

Bandi Sanjay : కుమారుడి పోక్సో కేసులో కేంద్ర మంత్రికి ఊరట.. సంచలన ఉత్తర్వులు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు

Bandi Sanjay and his son Bandi Bhagirath

బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంలో ఆయన పేరును వాడుతూ చేస్తున్న ప్రచారాన్ని నిలిపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.

BRAOU News : చదువుతో పాటు క్రీడలు ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు.. తెలంగాణ మాజీ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యలు

బీఆర్ఏఓయూ వర్సిటీలో ప్రసంగిస్తున్న వీసీ ఘంటా చక్రపాణి, వేదికపై మాజీ డీజీపీ శివధర్ రెడ్డి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) వేదికగా జరిగిన విద్యా వారోత్సవాలలో రాష్ట్ర మాజీ డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు క్రీడల ఆవశ్యకతను వివరించారు.

NEET UG 2026 Paper Leak : నీట్ విద్యార్థులకు బిగ్ షాక్.. పేపర్ లీక్ స్కామ్‌తో పరీక్ష రద్దు.. రంగంలోకి సీబీఐ

NEET UG 2026 exam cancelled amid paper leak scam and CBI investigation

నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీఏ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

Thalapathy Vijay : జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ మే 7న ముఖ్యమంత్రిగా దళపతి ప్రమాణస్వీకారం

Thalapathy Vijay Tamil Nadu CM Swearing in Ceremony

తమిళనాడులో దళపతి ప్రభంజనం.. సీఎం స్టాలిన్ ఓటమి, మే 7న ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం.

Vikarabad News : రైతుల భూముల కోసం కవిత సమరం.. పరిగిలో హైటెన్షన్.. కెమెరాలకు అడ్డుతగిలి మీడియాపై పోలీసుల ప్రతాపం

Kalvakuntla Kavitha arrest in Parigi farmers protest Vikarabad.

పరిగిలో భూసేకరణ చిచ్చు రేగింది. రైతుల కోసం రోడ్డెక్కిన కవితను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టు చేశారు. మీడియా ప్రతినిధుల కెమెరాలను అడ్డుకుని పోలీసులు దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది.

Fact Check : సోషల్ మీడియాలో ‘హ్యూమన్ రైట్స్’ ప్రకటనలు.. నమ్మవచ్చా?

Fake Human Rights Organisation Alert in Telugu

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సంస్థ కాదని, ఇది కేవలం ఒక ప్రైవేట్ ఎన్జీవో మాత్రమేనని సూర్య న్యూస్ దర్యాప్తులో తేలింది.

Hyderabad Meat Scandal: భాగ్యనగరంలో భారీ మాంసం కుంభకోణం.. 14 టన్నుల కుళ్ళిన మాంసం సీజ్.. తింటే ప్రాణాలు పోవాల్సిందే!

Police Seized 14 Tons Rotten Meat in Hyderabad Mangalhat

నగరంలో కుళ్ళిన మాంసం కలకలం. మంగళ్‌హాట్‌లో 14 వేల కేజీల పాడైపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. హోటళ్లకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు.

​War Lockdown : అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా లాక్‌డౌన్ నోటీస్.. బెంబేలెత్తిపోతున్న జనం.. అసలు నిజం ఇదీ!

Suspicious Lockdown Notice and People Panic at Petrol Bunk

దేశంలో యుద్ధ లాక్‌డౌన్ విధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటీసు తీవ్ర కలకలం రేపింది. ప్రజలు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అసలు ఆ నోటీసు వెనుక ఉన్న షాకింగ్ నిజం ఇదీ.

Gen Z Trend : పడకగదిలో యువత చేస్తున్న ఈ కొత్త ప్రయోగం తెలిస్తే ఆశ్చర్యపోతారు.. దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్

Gen Z couple embracing eco-friendly green sex trend

పడకగదిలో ప్లాస్టిక్ వద్దు అంటున్న యువత. ప్రకృతికి మేలు చేస్తున్న సరికొత్త గ్రీన్ సెక్స్ ట్రెండ్ గురించి పూర్తి వివరాలు.