|  
FLASH NEWS
KTR on Farmers Protest: సీఎం రేవంత్ సొంత ఊళ్లో రైతుల నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!  •  BRS Fake Account: సీఎం రేవంత్ చదివిన పోస్ట్‌పై సైబర్ క్రైమ్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు  •  AP CM Chandrababu : మద్యం, ఇసుక అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్  •  Botsa Satyanarayana Cry: చీపురుపల్లిలో బోరుమన్న బొత్స సత్యనారాయణ.. కార్యకర్తల ముందే భావోద్వేగం!  •  Bank Strike: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో మీరే తెలుసుకోండి..  • 
Skip to content

నేతల వెనుక తిరిగితే సోషల్ మీడియా ఫోటోలకే పరిమితం.. రాజకీయ యువతకు విహెచ్ చురకలు

political youth social media warning 3
political youth social media warning 3

హైదరాబాద్, సూర్యా న్యూస్. రాజకీయాల్లో రాణించాలనుకునే యువత నేతల వెనుక తిరుగుతూ సమయం వృథా చేసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు స్పష్టం చేశారు. నాయకుల చుట్టూ తిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, అది కేవలం సోషల్ మీడియాలో ఫోటోలు దిగి పోస్ట్ చేసుకోవడానికే పనికొస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.

అలాంటి పనులకు స్వస్తి పలికి, తమ సొంత ప్రాంతాల్లోని నీళ్లు, రోడ్ల వంటి మౌలిక ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా పోరాడాలని యువ కార్యకర్తలకు సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసినప్పుడే అసలైన పాపులారిటీ వస్తుందని, అప్పుడే నిజమైన నాయకులుగా గుర్తింపు సాధిస్తారని ఆయన తేల్చిచెప్పారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp