|  
FLASH NEWS
Jio Network Issue : సిగ్నల్ రావడం లేదని వినూత్న నిరసన.. టెలికాం ఉద్యోగిని ఏకంగా టవర్‌కే కట్టేసిన గ్రామస్తులు!  •  KTR Comments on Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌ వెనుక మంచిరేవుల భూకుంభకోణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు  •  BRICS Summit 2026 : ‘మంచివారితోనే స్నేహం.. చెడ్డవారితో వద్దు’.. బ్రిక్స్ వేళ మోదీ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి?  •  KTR on Farmers Protest: సీఎం రేవంత్ సొంత ఊళ్లో రైతుల నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!  •  BRS Fake Account: సీఎం రేవంత్ చదివిన పోస్ట్‌పై సైబర్ క్రైమ్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు  • 
Skip to content

Munugode News : లబ్ధిదారుడికి రూ. 24 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

రిపోర్టర్: Shanker

ఉడతలపల్లి, సూర్య న్యూస్. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును లబ్ధిదారుడికి కాంగ్రెస్ నాయకులు అందజేశారు. నీలకంఠం దశరథ అనే స్థానికుడికి మంజూరైన రూ. 24,000 విలువైన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. మాజీ మండల పార్టీ అధ్యక్షులు కోరిమి ఓంకారం చేతుల మీదుగా ఈ చెక్కును అందించారు.

​ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఉడతలపల్లి సర్పంచ్ కావలి శివాని సురేష్ మరియు మాజీ ఉపసర్పంచ్ గంట తులసయ్య ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుషిపాక శంకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు పగడాల నాగరాజు, కావాలి మారయ్య తదితరులు హాజరయ్యారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp