Skip to content

70 ఏళ్ల పాటు నీటి అడుగున ఉన్న అద్భుతం: వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ విశేషాలు

వేణుగోపాల స్వామి ఆలయం ఏరియల్ వ్యూ – KRS బ్యాక్‌వాటర్స్ మధ్య హోసకన్నంబాడిలో పునర్నిర్మిత హోయసల ఆలయం సూర్యాస్తమయం దృశ్యం మైసూర్ కర్ణాటక

70 ఏళ్లు KRS డ్యామ్ నీటిలో మునిగి ఉన్న 12వ శతాబ్దపు వేణుగోపాల స్వామి ఆలయం పునర్నిర్మాణ విశేషాలు! ఖోడే ఫౌండేషన్ శిలలు విడదీసి హోసకన్నంబాడిలో యథాతథంగా నిర్మించింది. ఏరియల్ వ్యూ అద్భుతం!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు: భారత్ నుంచి వేల సంఖ్యలో విమానాలు రద్దు. ఎన్ని వేలో తెలుసా..?

పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల భారత్ నుంచి రద్దయిన విమానాల వివరాలు - సూర్య న్యూస్.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీని ప్రభావంతో భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు భారీగా నిలిచిపోయాయి. ఆ వివరాలు మీ కోసం..

భారత నావికాదళంలో అగ్నివీర్ కొలువులు : ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులకు గడువు

భారత నావికాదళం అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ మరియు ఎంఆర్ రిక్రూట్‌మెంట్ 2026

భారత నావికాదళం అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ మరియు ఎంఆర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన యువతీ యువకులు ఏప్రిల్ 6 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

వడివేలు ప్రవర్తన తట్టుకోలేక నరకం చూశా.. ఆ కారణంతోనే 16 సినిమాలు వదులుకున్న నటి సోనా

Actress Sona Comments on Comedian Vadivelu

కుశేలన్ సినిమా సమయంలో కమెడియన్ వడివేలు ప్రవర్తన వల్ల నరకం చూశానని ఆ కారణంగానే ఆయన సరసన వచ్చిన 16 సినిమా ఆఫర్లను తిరస్కరించానని నటి సోనా సంచలన విషయాలు వెల్లడించారు.

దేశంలో తొలి కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి : తీర్పు చెబుతూ కన్నీరు పెట్టుకున్న న్యాయమూర్తులు

పాసివ్ యుథనేషియాకు సుప్రీంకోర్టు అనుమతి పొందిన హరీష్ రాణా అప్పటి మరియు ఇప్పటి పరిస్థితులను చూపే చిత్రం

13 ఏళ్లుగా అచేతన స్థితిలో ఉన్న హరీష్ రాణాకు కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తూ అత్యున్నత న్యాయస్థానం భావోద్వేగభరితమైన చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.

Breaking News: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో 590 కోట్ల భారీ కుంభకోణం : రంగంలోకి ఈడీ, 19 చోట్ల ఏకకాలంలో దాడులు

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కుంభకోణం వార్తకు ప్రతీకగా బ్యాంక్ సైన్ బోర్డు

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో హర్యానా ప్రభుత్వ నిధులు 590 కోట్ల రూపాయలు దారిమళ్లిన వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి 19 చోట్ల విస్తృత దాడులు చేపట్టింది.

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం: తెలుగులో ప్రమాణం చేసి ఆశ్చర్యపరిచిన వైనం

తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు సీజే అపరేష్ కుమార్ ఆయనతో తెలుగులో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇగ్నోలో ‘ఐకాన్స్ ఫర్ ఈక్వాలిటీ’ పుస్తకంపై చర్చ: శాంతికి మహనీయుల సందేశాలే దిక్సూచి అన్న శ్యామ్ ప్రసాద్

Shyam Prasad and IGNOUTA members during Icons For Equality book discussion at IGNOU

ప్రపంచ శాంతికి బుద్ధుడు, గురునానక్, వివేకానందుల బోధనలే మార్గదర్శకమని సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు, ఢిల్లీ ఇగ్నోలో జరిగిన ‘ఐకాన్స్ ఫర్ ఈక్వాలిటీ’ పుస్తక చర్చా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సంచలనం: కేజ్రీవాల్, కవితలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Delhi High Court issues notices to Arvind Kejriwal and K Kavitha in liquor scam

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది, సీబీఐ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది

మానవత్వం మంటగలిసిన వేళ: 90 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

Madhya Pradesh Police vehicle investigating Khandwa gang rape case in Punasa

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలోని పునాసా ప్రాంతంలో 90 ఏళ్ల వృద్ధురాలిపై ముసుగులు ధరించిన నలుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు – ఈ దారుణ ఘటనపై ప్రత్యేక బృందాలతో పోలీసుల దర్యాప్తు (Khandwa Crime News Telugu)

విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్: నా సమస్యలు నేను చూసుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు

Actor and TVK President Vijay speaking at Women's Day event about personal life

విడాకుల వివాదంపై విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత విషయాలను తానే చూసుకుంటానని, అభిమానులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. మరోవైపు సంగీత దాఖలు చేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ జరగనుంది.

విజయ్-త్రిష రిలేషన్ షిప్: రిసెప్షన్‌లో జంటగా సందడి.. విడాకుల రచ్చ మధ్య మళ్లీ మొదలైన అఫైర్ రూమర్స్

నిర్మాత కలపాతి సురేష్ కుమారుడి రిసెప్షన్‌లో తలపతి విజయ్ మరియు త్రిష కృష్ణన్

విడాకుల వివాదం మరియు అఫైర్ రూమర్స్ నడుమ చెన్నైలో జరిగిన ఒక ప్రముఖ నిర్మాత కుమారుడి రిసెప్షన్ వేడుకలో తలపతి విజయ్ మరియు త్రిష కృష్ణన్ జంటగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పరిణామం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది.