|   
🔴 BREAKING NEWS ► Commonwealth Games 2026 : కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ల రికార్డ్, ఖాతాలో మరో రెండు స్వర్ణాలు BRAOU and COL MoU : డిజిటల్ విద్యలో చారిత్రాత్మక ఘట్టం.. కెనడా సంస్థతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కీలక ఒప్పందం Bhogapuram International Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం.. ఏపీ ముఖచిత్రం మార్చేయనున్న మెగా ప్రాజెక్ట్ ప్రారంభం IBPS Clerk Notification 2026 : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 11,403 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ AP Building Rules : భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం ఊరట.. బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే
Skip to content

Anganwadi Jobs Notification : హైదరాబాద్‌లో 181 అంగన్‌వాడీ ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్

హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) జిల్లా పరిధిలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త. జిల్లాలోని 5 ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ (Anganwadi) టీచర్ల పోస్టుల భర్తీకి నేడు ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు డబ్ల్యూఓ (DWO) అకేశ్వరరావు వివరాలు వెల్లడించారు.

మొత్తం 181 టీచర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రధానంగా చార్మినార్ (Charminar) పరిధిలో 40, గోల్కొండ (Golconda) లో 27, ఖైరతాబాద్ (Khairatabad) లో 17, నాంపల్లి (Nampally) లో 38, అలాగే సికింద్రాబాద్ (Secunderabad) లో 59 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అర్హత కలిగిన 18 నుంచి 35 ఏళ్ల వయసున్న మహిళా (Women) అభ్యర్థులు నేటి నుంచి వచ్చే నెల 22వ తేదీలోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp