రిపోర్టర్: Srikanth

ఏపీలో ప్రతిపక్షం లేకుండా పోయిందని, ప్రజలే ఆ పాత్ర పోషిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అలిగి అసెంబ్లీకే రానంటున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల తాను చూసిన పలు సర్వేల్లో ఎన్డీయే కూటమి గ్రాఫ్ అంతకంతకూ పైకి వెళ్తోందని, అదే సమయంలో విపక్షం గ్రాఫ్ మరింత కిందకు పడిపోతోందని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



