|  
FLASH NEWS
BRS Fake Account: సీఎం రేవంత్ చదివిన పోస్ట్‌పై సైబర్ క్రైమ్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు  •  AP CM Chandrababu : మద్యం, ఇసుక అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్  •  Botsa Satyanarayana Cry: చీపురుపల్లిలో బోరుమన్న బొత్స సత్యనారాయణ.. కార్యకర్తల ముందే భావోద్వేగం!  •  Bank Strike: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో మీరే తెలుసుకోండి..  •  Kaloji Narayana Rao Jayanthi: ఎదిరించిన అక్షరాయుధం.. తెలంగాణ భాషా దినోత్సవం వేళ ప్రజాకవి కాళోజీ సమగ్ర స్మరణ  • 
Skip to content

యూఎన్ వరల్డ్ మ్యాప్‌లో భారత భూభాగాల వివాదం.. తీవ్రంగా ఖండించిన కేంద్రం

UN world map
UN world map

న్యూఢిల్లీ, సూర్య న్యూస్. ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఇటీవల విడుదల చేసిన ప్రపంచ పటంలో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను ప్రత్యేక భూభాగాలుగా చూపించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న ఈ చర్యను కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఖండించింది.

పరిమాణం ఆధారంగా రూపొందించే ఈక్వల్ ఏరియా మ్యాప్స్ తీర్మానానికి మాత్రమే తాము ఓటు వేశామని, అంతమాత్రాన ఏ మ్యాప్‌నూ అధికారికంగా ఆమోదించినట్లు కాదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లతో పాటు జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని ఆయన తేల్చిచెప్పారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp