|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

దెబ్బకు పాత రికార్డులన్నీ గల్లంతు.. బాక్సాఫీస్ వద్ద నాని ‘ప్యారడైజ్’ విధ్వంసం

హైదరాబాద్, సూర్య న్యూస్ : న్యాచురల్ స్టార్ నాని (Actor Nani) నటించిన తాజా చిత్రం ‘ప్యారడైజ్’ (Paradise Movie) విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ సేల్స్ ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్ల మార్కును దాటేసినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా ప్రకటించారు.

​రూ. 43 కోట్లు దాటిన అడ్వాన్స్ సేల్స్

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రం ఏకంగా రూ. 43 కోట్ల మార్కును దాటేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. బుక్‌మైషో (BMS), డిస్ట్రిక్ట్ వంటి ఆన్‌లైన్ యాప్స్‌లో ఈ సినిమా టికెట్లకు భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది.

​’గుంటూరు కారం’, ‘పెద్ది’ రికార్డులు బ్రేక్

కేవలం ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లోనే ఇప్పటికే 9 లక్షల టికెట్లు అమ్ముడవడంతో.. గతంలో ‘గుంటూరు కారం’, ‘పెద్ది’ తదితర చిత్రాల పేరిట ఉన్న ప్రీ-సేల్స్ రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లలో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp