|   
🔴 BREAKING NEWS ► TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా Save Telugu University : అక్షరాల గుడిలో ఆక్రమణల పర్వం.. వర్సిటీని కాపాడుకునేందుకు కదిలివచ్చిన విద్యార్థి, మేధావి లోకం! Pakistan Airstrikes : అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం, ఘాటుగా స్పందించిన భారత్ Telangana ACB Raids : తెలంగాణలో ఏసీబీ భారీ వేట.. డీఎస్పీ ఇంట్లో 200 కోట్ల కుబేర గుట్టు రట్టు, దొరికిన డైరీలో సంచలన నిజాలు
Skip to content

AP Deputy CM Pawan Kalyan : దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో పవన్ కళ్యాణ్ ఏ విషయంలోనో తెలుసా

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖ (Panchayat Raj) జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీ పురస్కారాల్లో (National Awards) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాల్లో భాగంగా ఏపీకి మొత్తం ఐదు జాతీయ అవార్డులు (5 Awards) లభించాయి. పంచాయతీరాజ్‌ శాఖలో రెండు విభాగాల్లో ప్రథమ పురస్కారం, ఒక విభాగంలో ద్వితీయ పురస్కారం, మరో రెండు విభాగాల్లో తృతీయ పురస్కారం వరించాయి. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ లో (Rashtriya Gram Swaraj Abhiyan) ఏపీ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గత ప్రభుత్వ హయాంలో ఇరవై నాలుగవ స్థానంలో ఉన్న ఏపీ నేడు దేశంలోనే తొలిస్థానానికి చేరింది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

అలాగే జల్ సంచయ్ జన్ భాగీదారిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఏపీ పంచాయతీరాజ్ శాఖ పలు జాతీయ పురస్కారాలు (Panchayat Awards) అందుకుంది. ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా అత్యుత్తమ పనితీరుతో జాతీయ స్థాయిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp