|  
● FLASH NEWS
Gowda: గౌడ సామాజిక వర్గ చరిత్రపై డాక్టర్ పొన్నం ముత్యం గౌడ్ పరిశోధన  •  Local Elections: సర్పంచ్ పదవి కోసం బంపర్ ఆఫర్లు.. రూ.కోట్లు ఇస్తామంటూ ప్రకటనలు  •  Nvidia: గూఢచారితో సంబంధాలు.. సీఈవో పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్  •  Jobs: కృష్ణా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్  •  Teenmar: బీసీ రాజ్యాధికార పాదయాత్రలో అనుమానాస్పద రోడ్డు ప్రమాదం.. డీజీపీకి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు  • 
Skip to content

Tribute: మల్దకల్‌లో బీఆర్ఎస్ నాయకుడి మాతృమూర్తికి నివాళి

రిపోర్టర్: Anil goud

గద్వాల, సూర్య న్యూస్ : జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్, వీరేష్ గౌడ్ తల్లి మాణిక్యమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మరణవార్త తెలుసుకున్న గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) పార్టీ ఇన్‌చార్జ్ బాసు హనుమంతు నాయుడు శనివారం వారి స్వగృహానికి చేరుకుని పరామర్శించారు. మాణిక్యమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

​ఈ సందర్భంగా ఆయన మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బాసు హనుమంతు నాయుడు వెంట బీఆర్ఎస్ నాయకులు తిరుమలేష్, రఘు గౌడ్, మాలిక్, రంగస్వామి, తిమ్మప్ప, ఆంజనేయులు, శ్రీకాంత్, బిసన్న, నరసింహులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp