|  
● FLASH NEWS
YSRCP: కూటమి పాలనలో ధరల మంట.. బాదుడే బాదుడన్న జగన్  •  TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. నవంబర్‌లో 1,395 ఉద్యోగాలకు నోటిఫికేషన్!  •  10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పాస్!  •  Sai Pallavi: నా కాబోయే భర్తకు స్వార్థం ఉండకూడదు.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు  •  Visa: ఆస్ట్రేలియా వీసా రూల్స్ చేంజ్.. భారతీయులకు ఇకపై బయోమెట్రిక్స్ తప్పనిసరి  • 
Skip to content

Wrestling: మనీషా భన్వాలాకు స్వర్ణం.. భారత్ సరికొత్త చరిత్ర

సూర్య న్యూస్ డెస్క్ : రెజ్లింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో (Wrestling World Championships) భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. మహిళల విభాగంలో తొలిసారిగా భారత స్టార్ రెజ్లర్ మనీషా భన్వాలా (Manisha Bhanwala) గోల్డ్ మెడల్ సాధించి రికార్డు నెలకొల్పింది.

కజకిస్థాన్‌లోని ఆస్తానా వేదికగా జరిగిన ఈ టోర్నీలో, మహిళల 59 కేజీల విభాగం ఫైనల్‌లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్టేను 8-6 తేడాతో మనీషా మట్టికరిపించింది. హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన మనీషా, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్ చేరిన నాలుగో భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది. గతంలో 2010లో పురుషుల విభాగంలో సుశీల్ కుమార్ స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp